FiGSub
적립🎮 게임도구동영상 다운로더Free API
로그인

EP-03. Big Billionaire .దేవ్ స్కామ్‌కు అర్జున్ కౌంటర్ ప్లాన్! #trending #viral #billionaire #explore

155 조회수재생 시간: 2:10
유튜브에서 보기채널로 이동
설명

సింఘానియా గ్రూప్ ఆఫీస్ లాబీలో అహంకారి బాస్ విక్రమ్ చేతిలో మాయకు ఘోర అవమానం జరుగుతుంది. ఆమె ప్రాణంగా దాచుకున్న ఆర్కిటెక్ట్ డిజైన్లను విక్రమ్ నేలకేసి కొట్టి బయటకు తోసేయబోతుండగా, డెలివరీ బాయ్ వేషంలో ఉన్న అర్జున్ అక్కడికి చేరుకుంటాడు. విక్రమ్ పొగరుకు బుద్ధి చెప్పేందుకు చీఫ్ ఆఫీసర్ కైలాష్‌తో కలిసి రహస్యంగా పావులు కదుపుతాడు. అర్జున్ ఇచ్చిన ధైర్యంతో మాయ తన డిజైన్లను కాపాడుకోవడమే కాకుండా, అర్జున్‌పై నమ్మకంతో తన ఫోన్ నెంబర్‌ను చిన్న కాగితంపై (సీక్రెట్ చిట్టీ) రాసి ఇస్తుంది. మరోవైపు, ఫేక్ మిలియనీర్ దేవ్.. విక్రమ్‌తో కలిసి సింఘానియా గ్రూప్‌లోనే పెద్ద స్కామ్‌కు ప్లాన్ చేస్తున్నాడని అర్జున్‌కు తెలుస్తుంది. తన సొంత సామ్రాజ్యంలోనే మోసం చేస్తున్న దేవ్, విక్రమ్‌లకు అర్జున్ ఎలాంటి ముగింపు ఇవ్వబోతున్నాడు? #telugushorts #telugucomedy #comedyshorts #comedy #trending #relatablehumor #funnyshorts #explore #viral #navvukundama

동영상
봇